భీమవరం లో బ్యాంకు ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా

ఈ రోజు భీమవరం లో బ్యాంకు ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు యూనివయిన్లకు మద్దతుగా అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ సంస్థ TUCC సభ్యులు దండు శ్రీనివాసరాజు మాట్లాడుతూ బ్యాంకుల ప్రయివేటీకరణ వల్ల పేదలకు అండ్ సంక్షేమ ఫలాలు అందవు అని అలాగే అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని వీటిని పరిగణలోకి తీసుకుని బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరారు ఏ కార్యక్రమంలో దానాల సిద్దు , నడింపల్లి హరన్తరాజు గారు పాల్గొన్నారుబ్యాంకు యూనియమిన్ ల వారికీ అన్ని సంఘాల వారు మద్దతుగా నిలిచారు1 view0 comments