ఆజాదీ పాట || కన్హయ్య కుమార్ || తెలుగు అనువాదం డా.విరించి విరివింటి

ఈ హక్కులు మావీ - ఆజాదీ అరె చిన్న తమ్ముడా - ఆజాదీ ప్రాణ మిత్రుడా - ఆజాదీ ఇది స్వతంత్ర దేశం - ఆజాదీ అంబేద్కర్ వాదీ - ఆజాదీ అరె దేశ మంతటా - ఆజాదీ స్వతంత్ర్య వాదీ - ఆజాదీ బిస్మిల్ వాదీ - ఆజాదీ ఫాతిమ వాదీ - ఆజాదీ ఫూలే వాదీ - ఆజాదీ గాంధీ వాదీ - ఆజాదీ భగత్ సింగ్ లా - ఆజాదీ మేం పోరాడి తెస్తాం - ఆజాదీ మేం తెచ్చి తీరతాం - ఆజాదీ ఏదైనా చేసుకొ - ఆజాదీ పోలీసును పంపూ - ఆజాదీ లాఠీలతో కొట్టు- ఆజాదీ తలవంచము మేము - ఆజాదీ నువు జైల్లో పెట్టుకొ - ఆజాదీ మేం ఆగమిప్పుడూ - ఆజాదీ అరె సమయం నీదీ - ఆజాదీ హక్కులు మావీ - ఆజాదీ అరె వినవోయ్ మోదీ - ఆజాదీ ఇక శ్రద్ధగ వినుకో - ఆజాదీ చెవి పెట్టుకు వినుకో- ఆజాదీ జర ప్రేమగ వినుకో - ఆజాదీ మేం పోరాడి తెస్తాం - ఆజాదీ మేం తెచ్చి తీరతాం - ఆజాదీ అరె గట్టిగ అందాం - ఆజాదీ ముక్త కంఠమున - ఆజాదీ ఢిల్లీ పీఠం - ఆజాదీ ఇక దద్దరిల్లనీ - ఆజాదీ అరె దేశమంతటా - ఆజాదీ ఆకలి చావుల - కాజాదీ నిరు పేదల బతుకుకు - ఆజాదీ భూస్వాములనుంచీ - ఆజాదీ ప్రతివాదుల్నించీ - ఆజాదీ మను వాదుల్నించీ - ఆజాదీ అరె హక్కులు మావీ- ఆజాదీ

4 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్